తిరుపతిలో ఒక కాలనీలో ప్రతి రోజూ యిలాగే కాలుస్తారు. ఎందుకంటే మరొక చోటికి అంటే డంపింగ్ యార్డుకు తీసుకు పోయినా అక్కడా కాల్చడమేగా ! అని అంటూన్నారు. ఇక్కడ కాలుస్తే రవాణా ఖర్చు మిగులుతుంది. అంటున్నారు. అంతే కాదు కాబోయే డాక్టర్లకు మేము పేషంట్లను తయారు చేస్తున్నాము అని అంటున్నారు