Tuesday, June 7, 2016

స్వచ్చ భారత్ అంటే ఇదేనా

స్వచ్చ భారత్  అంటే  ఇదేనా 
స్వచ్చ భారత్  మిషన్ వారు గోర్లలో మురికి ఉండవచ్చు , భోజనానికి ముందు సబ్బు తో చేతులు కడగండి అని అంటున్నారు. గోర్లు కత్తరించుకోండి అని  చెప్ప్పోచ్చు కదా , చెప్పరు. సబ్బుతో కడగాలంటే ఎంత నీరు  ఖర్చు అవుతుంది. అసలే నీరు ని ఇలా వేస్ట్ చేయడమే స్వచ్చ భారతా ? ఒక వేళ చేతులు సరిగా కడగక పోతే సబ్బుతో ఆహారాన్ని తింటే జబ్బులు రావా ?  రావాలనే చెబుతున్నారా ? ఆలోచించండి  మేధావుల్లారా !

Sunday, October 18, 2015

HANDICRAFTS nu BRATHIKINCHANDI

Tirupati Silparamam lo All India  Handicrafts Trade Festival jaruguthundi. Andaru Randi. Stalls nu compulsory gaa 10 am ku open cheyyalani sp. Officer antunnadu. Daadaapu 50 stalls vunnai. UP, Bihar, WB, TG, AP ilaa enno states nundi vachcharu. Gantaku stall 1ki okkaru choppuna konte 50 mandi konali gantaku
Ante kaneesam gantaku 500 mandini pilipincha leka pothunnari nirvahakulu. Ninna konni shops ku bonee koodaa kaledu. Gantaku 500 mandi gathamlo vachche varu. Endukante AP Tourism varu buses ni aapevaru paryatakaanni, Indian Culture, handicrafts nu prothsahinche bhagamgaa. Aiythe ippudu bahusaa lancham ( avineethi) private hotels daggara buses aputhunnaremo leka Tirupati ki AP tourism buses ravatam ledemo leka tourism variki Silparamam madiri Tirupati lo inkoka venue vunte akkadaku pamputhunnarema buses. Kabatti Tirupati Silparamam visitors please meerainaa randi handicrafts nu brathikinchandi.

Thursday, May 8, 2014

సార్ / మేడం
నమస్తే, 
మీ అడ్రసు ను http://www.andhra-pradesh.ngosindia.com/ లో NGO అడ్రసు ల లిస్టు నుండిసేకరించాను.
మీరు ఎన్నో సేవలు చేయ దలచి సంస్థ పెట్టారు. దానికి ఒక ఫండ్ వుంటే బాగుంటుంది కదా. మా ఆలోచన మీకు తప్పక నచ్చుతుంది. ఒక సారి తిరుపతి లో రాయల్ నగర్ లో వున్న ఆనంద నిలయం 5 వ అంతస్తు లో ''ఈజీ వే సంస్థ '' లోనికి వచ్చి తిరునారాయణ కుమార్ అని అడగండి.
అక్కడ నేను/ లేదా టి. రామక్రిష్ణ మీతో మా ఆలోచన చెపుతాము. మీరు మాతో ప్రయాణించి మీ సంస్థకు ఫండ్ రైసింగ్ చేసుకోండి.
ఇంతే సంగతులు,
ఇట్లు 
తిరునారాయణ కుమార్

Monday, July 8, 2013

తిరుపతిలో ఒక కాలనీలో ప్రతి రోజూ యిలాగే కాలుస్తారు.

 తిరుపతిలో ఒక కాలనీలో ప్రతి రోజూ యిలాగే కాలుస్తారు. ఎందుకంటే మరొక చోటికి అంటే డంపింగ్ యార్డుకు తీసుకు పోయినా అక్కడా కాల్చడమేగా ! అని అంటూన్నారు.  ఇక్కడ కాలుస్తే రవాణా  ఖర్చు మిగులుతుంది. అంటున్నారు. అంతే కాదు కాబోయే డాక్టర్లకు మేము పేషంట్లను తయారు చేస్తున్నాము అని అంటున్నారు 

Saturday, September 8, 2012

DIFFERENCE BETWEEN POLLUTION LOVERS & ENVIRONMENTAL LOVERS - 10

DIFFERENCE BETWEEN POLLUTION LOVERS & ENVIRONMENTAL LOVERS - 10

DIFFERENCE BETWEEN POLLUTION LOVERS & ENVIRONMENTAL LOVERS - 9

DIFFERENCE BETWEEN POLLUTION LOVERS & ENVIRONMENTAL LOVERS - 9

DIFFERENCE BETWEEN POLLUTION LOVERS & ENVIRONMENTAL LOVERS - 8

DIFFERENCE BETWEEN POLLUTION LOVERS & ENVIRONMENTAL LOVERS - 8

DIFFERENCE BETWEEN POLLUTION LOVERS & ENVIRONMENTAL LOVERS - 7

DIFFERENCE BETWEEN POLLUTION LOVERS & ENVIRONMENTAL LOVERS - 7

DIFFERENCE BETWEEN POLLUTION LOVERS & ENVIRONMENTAL LOVERS - 6

DIFFERENCE BETWEEN POLLUTION LOVERS & ENVIRONMENTAL LOVERS - 6

DIFFERENCE BETWEEN POLLUTION LOVERS & ENVIRONMENTAL LOVERS - 5

DIFFERENCE BETWEEN POLLUTION LOVERS & ENVIRONMENTAL LOVERS - 5

DIFFERENCE BETWEEN POLLUTION LOVERS & ENVIRONMENTAL LOVERS -4

DIFFERENCE BETWEEN POLLUTION LOVERS & ENVIRONMENTAL LOVERS -4

DIFFERENCE BETWEEN POLLUTION LOVERS & ENVIRONMENTAL LOVERS -3

DIFFERENCE BETWEEN POLLUTION LOVERS & ENVIRONMENTAL LOVERS -3

DIFFERENCE BETWEEN POLLUTION LOVERS & ENVIRONMENTAL LOVERS -2

DIFFERENCE BETWEEN POLLUTION LOVERS & ENVIRONMENTAL LOVERS -2

DIFFERENCE BETWEEN POLLUTION LOVERS & ENVIRONMENTAL LOVERS -1

DIFFERENCE BETWEEN POLLUTION LOVERS & ENVIRONMENTAL LOVERS -1

100 గ్రాములు -2

100 గ్రాములు -2

క్యారీ బ్యాగులు

క్యారీ బ్యాగులు 

Related Posts Plugin for WordPress, Blogger...